బ్యాంక్ ఆఫ్ బరోడాలో 600 పీవో పోస్టులు

Bank-of-Barodaఖాళీగా ఉన్న పోస్టులన భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టింది బ్యాంక్ ఆఫ్ బరోడా.ఇందులో భాగంగా 6వందల పీవో పోస్టులకు నోటిఫికేషన్ విడుదలచేసింది.

మొత్తం పోస్టులు 600లు కాగా.. అన్ రిజర్వుడ్-303, OBC-162, SC-90, ST-45 ఉన్నాయి. గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి డిగ్రీ 55 శాతం ఉండాలి.SC,ST లకు డిగ్రీలో 50 మార్కులతో ఉత్తీర్ణత శాతం ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆన్ లైన్ లో చేసుకోవాలి. దరఖాస్తు ఆఖరి తేదీ జూలై-2. జూలై 28న ఆన్  లైన్లో పరీక్ష నిర్వహించనున్నారు.

Posted in Uncategorized

Latest Updates