బ్యాంక్ వాళ్లూ ఉన్నారు : నకిలీ క్రెడిట్ కార్డుల ముఠా అరెస్ట్

creనకిలీ క్రెడిట్‌ కార్డుల మోసాల కేసు వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ సిటీలో నకిలీ క్రెడిట్ కార్డుల మోసాలకు పాల‍్పడుతున్న తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నకిలీ క్రెడిట్ కార్డులతో ఈ ముఠా మోసాలకు తెగబడింది. కోటి 50 లక్షలకు పైగా సొమ్మును ఈ కార్డులను ఉపయోగించి కొట్టేశారు. వీరిపై నిఘావేసిన పోలీసులు.. కేటుగాళ్లను అరెస్ట్‌ చేశారు. వారి నుంచి నాలుగు బ్యాంకులకి చెందిన 125 నకిలీ క్రెడిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. అయితే మోసాలకి పాల్పడుతున్న వారిలో బ్యాంక్ ఉద్యోగులు కూడా ఉన్నట్లు గుర్తించారు.

Posted in Uncategorized

Latest Updates