బ‌ర్మింగ్‌హామ్ టెస్ట్‌: ఇంగ్లండ్ స్కోరు 285/9

ఇంగ్లండ్ తో ఎడ్జ్ బాస్టన్ లో జరుగుతున్న ఫస్ట్ టెస్ట్ లో భారత బౌలర్ల అద్భుత ప్రదర్శనతో అదరగొట్టారు. స్పిన్ మాయాజాలంతో అశ్విన్ ఆకట్టుకున్నాడు. భారత బౌలర్ల ముందు ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ నిలవలేకపోయారు. మొదటిరోజు ఆట ముగిసే సమయానికి 285 పరుగులకు 9 వికెట్లు కోల్పోయింది ఇంగ్లండ్. క్రీజులో కురన్‌ (24), అండర్సన్‌ క్రీజులో ఉండగా.. రూట్‌ 80, బెయిర్‌స్టో 70, జెన్నింగ్స్‌ 42 పరుగుల దగ్గర ఔటయ్యారు.

అశ్విన్ 4 వికెట్లు తీయగా.. షమీ 2, ఉమేష్, ఇషాంత్ తలో వికెట్ తీశారు. బౌలర్లు సత్తాచాటడంతో.. మొదటిరోజు మ్యాచ్ లో భారత్ పైచేయి సాధించింది.

Posted in Uncategorized

Latest Updates