భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ఆమ్రపాలి దంపతులు

Collector-Amrapali-Marriageభద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు కలెక్టర్ అమ్రపాలి దంపతులు. ఆదివారం(ఫిబ్రవరి-18) వివాహ బంధంతో ఒక్కటైన అమ్రపాలి, సమీర్ శర్మ..ఇవాళ ఉదయం(శుక్రవారం,ఫిబ్రవరి-23) వరంగల్ లోని భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ఆశీర్వాదం తీసుకున్నారు. దంపతులిద్దరూ కలిసి పత్యేక పూజలు నిర్వహించారు.

అమ్రపాలి 2010 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ కాగా.. సమీర్ శర్మ 2011 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ప్రేమించుకున్న వీరు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.

Posted in Uncategorized

Latest Updates