భరత్ ఓ వసుమతి సాంగ్ టీజర్

BHARATHకొరటాల శివ డైరెక్షన్ లో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటించిన భరత్ అనే నును ఏప్రిల్ 20న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్న యూనిట్ సినిమాకి సంబంధించిన ఒక్కొ సాంగ్ టీజర్ ను రిలీజ్ చేస్తోంది. ఈ క్రమంలోనే శనివారం (ఏప్రిల్-14) ఓ వసుమతి సాంగ్ వీడియోను ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేశారు. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌, ట్రైలర్‌, పోస్ట‌ర్స్‌కి ఫుల్ రెస్పాన్స్ రావ‌డంతో మూవీ కూడా భారీ విజ‌యం సాధిస్తుంద‌ని అభిమానులు భావిస్తున్నారు. దేవి శ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ సినిమాకి చాలా ప్ల‌స్ అవుతుంద‌ని చెప్పవ‌చ్చు. కైరా అద్వానీ తొలి సారిగా ఈ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.

Posted in Uncategorized

Latest Updates