భలే ఐడియా : పాత స్కూల్ బస్.. మొబైల్ హోమ్

pataఓ పాత స్కూల్ బస్ ని అక్కడక్కడా మొబైల్ క్యాంటీన్ లుగా వాడటం, ముక్కలు ముక్కలుగా చేసి పాత ఇనుప సామాన్ల వాళ్లకి వేయడం వంటివి మాత్రమే ఇప్పటివరకూ చూశాం. అయితే ఓ బ్రిటీష్ కుటుంబం మాత్రం ఆ బస్సును మొబైల్ హోమ్ గా మార్చి.. అందులో అమెరికా మెత్తం ప్రయాణించి తమ కలను సాకారం చేసుకుంది ఆ కుటుంబం. ఇప్పటి వరకూ ఓక్ల హామా, అర్కన్ సాస్, కన్సాస్, కొలరాడో, వ్యోమింగ్, ఉటా, నెవడా, టెన్నిసీ, కాలిఫోర్నియా మీదుగా 3 వేల కిలోమీటర్లు ప్రయాణించారు. ఈ బస్ లోనే బెడ్ రూమ్, కిచెన్ రూమ్, కాసీ లివింగ్ ఏరియాలను తెలుపు రంగు పెయింటింగ్ తో నిర్మించుకున్నారు.
1
2

Posted in Uncategorized

Latest Updates