భారత్‌ బుల్లెట్లకు లెక్కే లేదు: రాజ్ నాథ్

rajnathదాయాది దేశం పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ.. కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. దీంతో పాక్ ను  హెచ్చరించింది భారత్. సరిహద్దులో కవ్వింపు చర్యలు ఆపకపోతే ప్రతిదాడులు తప్పవంటూ హెచ్చరించింది భారత్.  త్రిపురలోని బర్జాలలో శనివారం(ఫిబ్రవరి-3) రాత్రి బీజేపీ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పాల్గొన్నారు. పాకిస్తాన్ ఒక్క బుల్లెట్‌ కాలిస్తే మా తరపు నుంచి లెక్కలేనన్ని బుల్లెట్లు దూసుకొస్తాని తెలిపారు. భారత్‌, పాక్ తో శాంతి బంధాన్ని కొనసాగించాలని అనుకుంటోందన్నారు రాజ్ నాథ్.

 

 

Posted in Uncategorized

Latest Updates