భారత్ ఒక సారి దాడి చేస్తే.. మేము 10 సార్లు సర్జికల్ స్ట్రైక్ చేస్తాం: పాక్

అవసరమైతే మరో సర్జికల్ స్ట్రైక్ కు సిద్ధమని భారత ఆర్మీ ప్రకటించింది. దీనిపై స్పందించిన పాకిస్తాన్…భారత్ ఒకసారి దాడికి దిగితే… పాక్ 10 సార్లు సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామని ఆ దేశ ఆర్మీ మేజర్ జనరల్ ఆసిఫ్ ఘఫూర్ తెలిపారు. అంతేకాదు పాక్ పై దాడి చేయాలనుకునే వారు..తమ సామర్ధ్యాలను తక్కువగా అంచనా వేయవద్దని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన సాధారాణ ఎన్నికలు దేశంలో ఇప్పటి వరకు జరిగిన అత్యంత పారదర్శకమైనవిగా తెలిపారు ఘఫూర్.

 

 

Posted in Uncategorized

Latest Updates