భారత్ కు మరో స్వర్ణం : సైనా చేతిలో సింధూ ఓటమి

sairaకామన్వెల్త్ బ్యాడ్మింటన్ పోటీల్లో సైనా నెహ్వాల్ పసిడి పతకం సొంతం చేసుకుంది. విమెన్స్ సింగిల్స్ లో పీవీ సింధూ – సైనా నెహ్వాల్ ఫైనల్ మ్యాచ్ లో తలపడ్డారు. హోరాహోరీగా జరిగిన మ్యాచ్ లో మొదటి నుంచి సైనా ఆధిపత్యం ప్రదర్శించింది. మొదటి గేమ్ ను 21-18తో దక్కించుకున్న సైనా.. రెండో సెట్ ను 21-20తో సొంతం చేసుకుంది. స్వర్ణం, రజతం రెండూ భారత్ కే కన్ఫామ్ అయిన మ్యాచ్ లో హైదరాబాదీ షెట్లర్లు సైనా స్వర్ణం, సింధు రజితం గెలుచుకున్నారు.

Posted in Uncategorized

Latest Updates