భారత్ లో 24 లక్షలు దాటిన కేసులు

భారత్ లో కరోనా ఉగ్రరూపం కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే 90,802 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసులు  42,04,614 కు చేరింది. మరో 1016 మంది చనిపోవడంతో కరోనా మరణాల సంఖ్య 71,642 కు చేరింది. 42,04,614 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 32,50,429 మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఇక నిన్న 7,20,362 మందికి టెస్టులు చేశారు. దీంతో సెప్టెంబర్ 6 వరకు దేశంలో మొత్తం కరోనా టెస్టుల సంఖ్య  4,95,51,507 కే చేరిందని ఐసీఎంఆర్ ప్రకటించింది.

Latest Updates