భారత జవాన్లకు చైనా భాష

itbp jawansభారత ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ITBP) జవాన్లు చైనా భాషను నేర్చకుంటున్నారు. బోర్డర్ దగ్గర చైనా సైన్యంతో సంప్రదింపులు కోసం భారత మధ్యప్రదేశ్‌లోని సాంచీ యూనివర్సిటీ ఆఫ్‌ బుద్ధిస్ట్‌ ఇండిక్‌ స్టడీస్‌లో ITBP జవాన్ల కోసం స్పెషల్ గా చైనా భాషపై ఏడాది పాటు సర్టిఫికెట్‌ కోర్సును అందిస్తోంది. చైనా సైన్యంతో సంప్రదింపులు జరపాలంటే అందుకు భాష ఇబ్బందికరంగా మారుతుందని గతేడాది కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. దాన్ని అధిగమించేందుకు ITBP జవాన్లు చైనా భాషను నేర్చుకోవాలని.. అందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేస్తుందన్నారు రాజ్ నాథ్ సింగ్.

Posted in Uncategorized

Latest Updates