భారీ మెజార్టీతో దూసుకుపోతున్న హరీశ్

సిద్దిపేట: సిద్దిపేట టీఆర్ ఎస్ అభ్యర్థి, తాజా మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆది నుంచి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. సిద్దిపేటలో నిర్వహిస్తున్న ఓట్ల లెక్కింపులో 11 రౌండ్లు పూర్తయ్యే సరికి ఆయన 68,300 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

ఏ నియోజకవర్గంలో ఎవరు గెలిచారు..? కింద లింక్ క్లిక్ చేయండి

Telangana Assembly Election Results 2018 Live Updates

Posted in Uncategorized

Latest Updates