భువనగిరిలో పైళ్ల శేఖర్ రెడ్డి విజయం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఇప్పటివరకు వచ్చిన లీడింగ్, ఫలితాల్లో టీఆర్ఎస్ ఆధిక్యంలోనే కొనసాగుతోంది. భువనగిరి TRS అభ్యర్థి పైళ్ల శేఖర్ రెడ్డి విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డిపై 30వేల మెజారిటీతో ఘన విజయం సాధించారు.

ఏ నియోజకవర్గంలో ఎవరు గెలిచారు..? కింద లింక్ క్లిక్ చేయండి

Telangana Assembly Election Results 2018 Live Updates

Posted in Uncategorized

Latest Updates