భూపాలపల్లి అభివృద్దిపై చర్చకు సిద్ధం : మధుసూదనాచారి

భూపాలపల్లి అభివృద్దిపై చర్చకు సిద్దమన్నారు శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి. ప్రతిపక్ష నేతలు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు. నేరుగా ప్రజల్లోకి వచ్చే దైర్యంలేకే అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తనను విమర్శించే నాయకులకు కనీసం ఏగ్రామం ఎక్కడుందో కూడా తెలియదన్నారు. మంగళవారం (జూలై-24) జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రంగయ్య పల్లెలో పల్లె నిద్ర చేసిన స్పీకర్…గ్రామ సమస్యలపై చర్చించారు.

Posted in Uncategorized

Latest Updates