భూలోక స్వర్గం : టూరిస్టులను ఎట్రాక్ట్ చేస్తున్న పాంగోంగ్ సరస్సు

ponggangలడఖ్ లో  పాంగోంగ్  సరస్సు పర్యాటకులను  ఎట్రాక్ట్ చేస్తోంది.  సముద్రమట్టానికి  4 వేల 3 వందల  50 మీటర్ల  ఎత్తులో ఉన్న  ఈ ప్రాంతంలో  టూరిస్టులు  ఫుల్ గా  ఎంజాయ్ చేస్తున్నారు. నేచర్ ను ఎంజాయ్  చేయాలనుకునేవారు  ఖర్చుకు  వెనకాడకుండా.. ఇక్కడి వస్తున్నారు. స్వర్గం మరెక్కడో  లేదని… పాంగొంగ్ లోనే  ఉందని అంటున్నారు  టూరిస్టులు. కూల్ వెదర్ ను, ప్రకృతిని  ఎంజాయ్ చేయాలంటే  వేరే దేశాలకు  వెళ్లాల్సిన అవసరం  లేదంటున్నారు.

Posted in Uncategorized

Latest Updates