మత్స్యకారుల అభివృద్ధికి వెయ్యి కోట్లు : తలసాని

మత్స్యకారుల సంక్షేమం, అభివృద్ధికి.. వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది ప్రభుత్వం. సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద.. మత్స్యకారులకు 75 నుంచి 100 శాతం సబ్సిడీపై ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ట్రక్ లను అందివ్వాలని నిర్ణయించింది. ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించి.. లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

Posted in Uncategorized

Latest Updates