మధ్యప్రదేశ్ లో హోరాహోరి : కాంగ్రెస్ vs బీజేపీ

మధ్యప్రదేశ్ లో బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా పోరాడుతున్నాయి. మధ్యాహ్నం 3 గంటల వరకు ఉన్న సమాచారం ప్రకారం ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మొత్తం 230 స్థానాలకు గానూ.. బీజేపీ 4 స్థానాలు గెలిచి.. 103 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 112 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు 11 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 116 గా ఉంది.

Posted in Uncategorized

Latest Updates