మధ్యాహ్నం నుంచి TRT హాల్ టికెట్లు

tspscబుధవారం(ఫిబ్రవరి-21) మధ్యాహ్నం నుంచి టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (TRT) హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు అని TSPSC సెక్రటరీ వాణీప్రసాద్ తెలిపారు. దూరప్రాంతాల్లో ఉన్న పరీక్షా కేంద్రాలకు కేటాయించారని కొందరు అభ్యర్థులు TSPSC కు విజ్ఞప్తి చేశారు. దీంతో హాల్‌టికెట్ల జారీ నిలిచిపోయింది. హాల్‌టికెట్ల గందరగోళంపై సీజీజీ అధికారులతో వాణీప్రసాద్ సమీక్షించారు. ఈ నెల 24 నుంచి యథావిధిగా TRT పరీక్షలు జరుగుతాయని వాణీప్రసాద్ స్పష్టం చేశారు.

Posted in Uncategorized

Latest Updates