మహిళలు చదువుతో రాణించాలి : ఇంద్రకరణ్ రెడ్డి

IKREDDYమహిళలు బాగా చదివి ఉన్నత స్థానాలకు వెళ్లాలన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. ప్రభుత్వం అన్ని రంగాల్లో మహిళలకు ప్రాధాన్యం ఇస్తోందన్నారు. నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో కొత్తగా నిర్మించిన తరగతి గదులను మంత్రి ప్రారంభించారు. చదువుల తల్లి ఆలయం ఉన్న నిర్మల్ జిల్లాలో ఎక్కువగా మహిళా అధికారులే ఉన్నారన్నారు మంత్రి. రానున్న రోజుల్లో ప్రతీ మండలంలో జూనియర్ కాలేజీని ఏర్పాటు చేస్తామన్నారు.

Posted in Uncategorized

Latest Updates