మాంచెస్టర్ టీ20 : ఇండియా ఫీల్డింగ్

INDఇంగ్లాండ్ టూర్ లో భాగంగా మంగళవారం (జూలై-3) మాంచెస్టర్ లో జరుగుతున్న ఫస్ట్ టీ20లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది టీమిండియా. చాలా రోజుల తర్వాత గట్టి టీమ్ తో ఆడుతున్న కోహ్లీ సేన ఈ మ్యాచ్ తో ఇంగ్లాండ్ పై గెలవాలనే పట్టుదలతో ఉంది. ఆస్ట్రేలియాతో 5 వన్డేలు, ఒక్క టీ20 విజయాలతో మంచి దూకుడుమీదున్న ఇంగ్లాడు..ఇండియాపై కూడా అదే ఫామ్ ను కొనసాగించాలని చూస్తోంది. మొత్తానికి ఇరుజట్ల మధ్య మ్యాచ్ లు క్రికెట్ ఫ్యాన్స్ కి మంచి కిక్కు ఇవ్వనున్నాయి. ఆల్ ద బెస్ట్ టీమిండియా.

Posted in Uncategorized

Latest Updates