మాజీ క్యాబినెట్ సెక్రటరీ సుబ్రమణ్యన్ మృతి

cssubbuమాజీ క్యాబినెట్ సెక్రటరీ సుబ్రమణ్యన్ కన్నుమూశారు. ఆయన వయసు 79 ఏళ్లు. 1996 ఆగస్టు నుంచి 1998 మార్చి వరకు ఆయన క్యాబినెట్ సెక్రటరీగా పని చేశారు. సుబ్రమణ్యన్ మృతిపట్ల ఐఏఎస్ సంఘం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఆయన మరణం దేశానికి తీరని లోటు అని పేర్కొన్నది ఐఏఎస్ అధికారుల సంఘం. సివిల్ సర్వీస్‌లో సంస్కరణలు తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారు ఆయన. సుబ్రమణ్యన్ మృతిపట్ల కేంద్ర మంత్రి నిర్మల్ సీతరామన్ సంతాపం ప్రకటించారు.

Posted in Uncategorized

Latest Updates