మాధురీ దీక్షిత్ తో అమిత్ షా భేటీ

MADHURIబీజేపీకి మద్దతు యాత్రంలో భాగంగా పలువురు ప్రముఖులను కలుస్తున్నారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా. బుధవారం (జూన్-6) ముంబైలో బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ ఇంటికెళ్లి కలిశారు. మోడీ నాలుగేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి పనులు, సాధించిన ఫలితాలపై ఆమెతో చర్చించారు. సాంయత్రం శివసేన చీఫ్ ఉద్ధవ్ ధాక్రే తో సమావేశం అవుతారు. గురువారం (జూన్-7) అకాళీదళ్ నేతలతో మాట్లాడతారు అమిత్ షా.

Posted in Uncategorized

Latest Updates