మారుమూల పల్లెలలకు కరెంట్ అందించడమే ప్రభుత్వ లక్ష్యం : మోడీ

మారుమూల పల్లెలలకు కరెంట్ అందించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. సౌభాగ్య స్కీమ్ పై దేశ ప్రజలతో లైవ్ లో ఇంటరాక్ట్ అయ్యారు ప్రధాని. స్వతంత్రం వచ్చి డెబ్బై ఏళ్లయినా ఎన్నో ప్రాంతాలకు విద్యుత్ అందడం లేదన్నారు. గత ప్రభుత్వం చేసిందేమీ లేదని మళ్లీ చెప్పాల్సిన అవసరం లేదన్నారు. సముద్ర మార్గంలో లైన్లు వేసి తాము విద్యుత్ అందిస్తున్నామని.. పర్యాటకంగా ఇండియాను అభివృద్ది చేస్తున్నామని చెప్పారు మోడీ.

Posted in Uncategorized

Latest Updates