మార్చి 5 వరకు లోక్‌సభ వాయిదా

sumitra-mahajan-7591మార్చి 5వ తేదీ వరకు లోక్‌సభ వాయిదా పడింది. దీంతో బడ్జెట్ మొదటి దశ సమావేశాలు పూర్తి అయ్యాయి. ఇవాళ సభలో పలు కీలక బిల్లులను కూడా ప్రవేశపెట్టారు. అయితే ప్రత్యేక ప్యాకేజీ కోరుతూ ఆంధ్రా ఎంపీలు ఇవాళ కూడా నినాదాలు కొనసాగిస్తూ సభను అడ్డుకున్నారు. దీంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను వాయిదావేశారు.

 

Posted in Uncategorized

Latest Updates