మాల్యా పెళ్లి : కింగ్ ఫిషర్ క్యాలెండర్ మోడల్స్ కి ఇన్విటేషన్స్

vijai mallyaలిక్కర్ కింగ్ విజయ్‌ మాల్యా ముచ్చటగా మూడో పెళ్లికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఎయిర్‌ హోస్టెస్‌ పింకీ లాల్వాణీతో కొన్నేళ్లుగా డేటింగ్‌ చేస్తున్నమాల్యా త్వరలో వివాహం చేసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే మాల్యా, పింకీ లాల్వాణీ వివాహానికి కింగ్ ఫిషర్ ఫేమస్ మోడల్స్ హాజరుకానున్నారట. ఇందుకుసంబంధించి ఇప్పటికే ఇన్విటేషన్స్ కూడా పంపించాడట మాల్యా. ఈ క్రమంలోనే  పలువురు బాలీవుడ్‌ హీరోయిన్లు హాజరవుతున్నట్టు సమాచారం.

గతంతో కింగ్‌ఫిషర్‌ క్యాలెండర్‌ కు మోడల్స్‌ అయిన  దీపికా పదుకొణె, కత్రినా కైఫ్‌, నర్గిస్‌ ఫక్రి తదితరులు పెళ్లిలో పాల్గొంటారని తెలుస్తోంది. దీపికకు మాల్యాతో ఉన్న పరిచయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మాల్యా కొడుకు సిద్ధార్థ్ మాల్యాతో దీపిక ప్రేమాయణం కొనసాగించిన విషయం తెలిసిందే.

 

.

 

Posted in Uncategorized

Latest Updates