మిజోరాంలో ఏర్పడనున్న ఎంఎన్‌ఎఫ్ ప్రభుత్వం

మిజోరాంలో ఎంఎన్‌ఎఫ్ గెలుపొందింది. 40 అసెంబ్లీ స్థానాలున్న ఈ రాష్టంలో… మిజో నేషనల్ ఫ్రంట్(ఎంఎన్‌ఎఫ్) 26 స్థానాల్లో గెలిచి విజయాన్ని చేజిక్కిచ్చుకుంది. 65 శాతం ప్రజల మన్ననలను పొంది  ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దమవుతుంది. కాంగ్రెస్ పార్టీ 5, బీజేపీ 1, ఇతరులు 8 స్థానాల్లో గెలుపొందారు.

ఈ రోజు వెలువడుతున్న ఐదు రాష్టాల ఎన్నికల ఫలితాల్లో రాజస్థాన్, చత్తీస్ గడ్ లో  కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీని ప్రదర్శిస్తుంది. మధ్య ప్రదేశ్ లో మాత్రం కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరా హొరి ఉంది. తెలంగాణలో టీఆర్ఎస్  పార్టీ  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి  కావల్సిన సీట్లు వచ్చాయి.

 

లో కాంగ్రెస్ హవా కొనసాగుతుంది.

Posted in Uncategorized

Latest Updates