మియాపూర్ లో చైన్ స్నాచింగ్

chainహైదరాబాద్ లో మళ్లీ చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. గుర్తు తెలియని దుండగులు ఓ మహిళపై దాడి చేసి మెడలోని  తాళిని లాక్కెళ్లారు. ఈ ఘటన మియపూర్ దీప్తిశ్రీనాగర్ కాలనీ లో జరిగింది. రమాదేవి అనే మహిళ బుధవారం(జూన్-13)ఉదయం పిల్లలను స్కూలుకు పంపేందుకు నడుచుకుంటూ వెళ్తుండగా..బైక్ వచ్చిన ఇద్దరు వ్యక్తులు మహిళ మెడలోంచి మంగళసూత్రాన్ని లాక్కెళ్లారు. దీంతో మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా… సీసీ ఫుటేజీతో దర్యాప్తు చేపట్టారు.

Posted in Uncategorized

Latest Updates