మిషన్ భగీరథ దేశంలోనే అద్భుతం..సైంటిస్టులు

MISSIONసిద్దిపేట జిల్లా కోమటిబండలో మిషన్ భగీరథ పనులు పరిశీలించింది 25 రాష్ట్రాలకు చెందిన అధికారులు, సైంటిస్టుల బృందం. వాటర్ మెన్ ఆఫ్ ఇండియాగా పేరున్న రాజేందర్ సింగ్ ఆధ్వర్యంలో పంప్ హౌజ్, పైప్ లైన్ పనులను పరిశీలించారు. కోమటిబండ నుంచి గ్రామాలకు నీళ్లందే విధానాన్ని ప్రతినిధులకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు అధికారులు. కొత్త రాష్ట్రమైనా ఇలాంటి పథకం చేపట్టడాన్ని బృందం సభ్యులు ప్రశంసించారు.

Posted in Uncategorized

Latest Updates