మీరట్ లో అగ్నిప్రమాదం.. 100 గుడిసెలు దగ్ధం

MEERUT FIREఉత్తరప్రదేశ్ మీరట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అసియాన కాలనీలో సోమవారం (మార్చి-26) ఉదయం మంటలు అంటుకొని వందకు పైగా గుడిసెలు తగలబడ్డాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది…మంటలను అదుపులోకి తెచ్చింది. అయితే భారీగా ఆస్తినష్టం జరిగినా…ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. దీంతో కేసు ఫైల్ చేసిన అధికారులు విచారణ జరుపుతున్నారు.

Posted in Uncategorized

Latest Updates