మీరు అనాల్సిన మాటేనా సార్ : నరసింహన్

GOVప్రతిపక్షాలకు  తాను ఏం  చేసినా  తప్పుగానే  కనిపిస్తుందన్నారు  గవర్నర్ నరసింహన్.  గుడికి వెళ్లడం తప్పేం  కాదన్నారు. నారాయణగూడలో  తెలంగాణ  డయాగ్నొస్టిక్  సెంటర్ ను  విజిట్ చేశారు  గవర్నర్. అధికారులను  వివరాలు  అడిగి తెలుసుకున్నారు.  మంచి ఆరోగ్యం  ఉంటేనే …ఎకానమీ పెరుగుతుందన్నారు.  తెలంగాణలో  మోడ్రన్  హెల్త్ కేర్  ఇండస్ట్రీ ఉందన్నారు.  ఏదైనా  సమస్యలు ఉంటే ప్రభుత్వం  దృష్టికి  తీసుకురావాలి  కానీ… ప్రతీ దానికి  విమర్శించడం  సరికాదన్నారు. తాను  గవర్నమెంట్ మీద  ఆధారపడటం  లేదన్నారు. గ్రామాల్లోకి  వెళ్లి  పరిస్థితులను  పరిశీలించానని  చెప్పారు గవర్నర్.

 

Posted in Uncategorized

Latest Updates