‘మీ టూ’ కేసుల విచారణకు కమిటీ: మేనకా గాంధీ

 

న్యూఢిల్లీ:  దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న మీ టూ ఉద్యమం పై కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ స్పందించారు. ఈ కేసులను విచారించడానికి నలుగురు రిటైర్డ్ జడ్జీలతో విచారణ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ప్రతీ కంప్లైంట్ లో ఉండే బాథ తనకు అర్ధమవుతుందన్న ఆమె ప్రతీ కేసును సీరియస్ గా తీసుకుంటామని చెప్పారు. మహిళలు తమపై జరిగిన అకృత్యాలను ధైర్యంగా బయటపెట్టడం సంతోషంగా ఉందని అన్నారు

Posted in Uncategorized

Latest Updates