ముంబైని ముంచెత్తిన భారీ వర్షాలు

rain-mumbai11దేశంలో పలుచోట్ల  వర్షాలు దంచికొడుతున్నాయి. ఆదివారం (జూలై-8)  ముంబైలోని పలు ప్రాంతాల్లో కుండ బోత వర్షం కురిసింది. ముంబైలోని కింగ్ సర్కిల్, సియో పోలీస్ స్టేషన్ ఎదురుగా రోడ్డు నీట మునిగింది. పూణే, రాయ్‌గఢ్, పాల్ఘర్ ప్రాంతాలతోపాటు పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది. వర్షం ధాటికి ప్రధాన రోడ్లపైకి నీరు చేరడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వరద నీటితో వాహన రాకపోకలకు తీవ్ర అంతారాయం ఏర్పడింది.

Posted in Uncategorized

Latest Updates