ముంబైలో భారీ వర్షం… విరిగిపడిన చెట్లు, జలమయమైన రోడ్లు

PUBముంబై మహానగరంలో వాన బీభత్సం సృష్టించింది. సాయంత్రం తరువాత ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో నగరంలో రోడ్లపై భారీగా వదరనీరు నిలిచింది. దీంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. నగరంలో లోతట్టు ప్రాంతాలను వరదనీరు ముంచెత్తింది. ఈదులుగాలలతో చాలాచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. కొన్ని ఏరియాల్లో ఇళ్లలోకి నీళ్లు చేరుకున్నాయి. రానున్న గంటల్లో ఉరుములు, పిడుగులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడే సూచన ఉందని, అందరూ అప్రమత్తంగా ఉండాలంటూ IMD హెచ్చరికలు జారీ చేసింది.

Posted in Uncategorized

Latest Updates