ముంబై చేరిన రాహుల్

rahulకాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ముంబై చేరుకున్నారు. కాసేపట్లో  భీవండిలోని థానే డిస్ట్రిక్ట్ కోర్టుకు హాజరు కానున్నారు. 2014 మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్.. జాతిపిత మహాత్మాగాంధీని.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ హత్య చేసిందని అన్నారంటూ.. భీవండికి చెందిన RS నేతలు పరువు నష్టం దావా వేశారు. ఆ పిటిషన్ విచారణలో భాగంగా ఇవాళ కోర్టుకు హాజరయ్యేందుకు  వచ్చారు రాహుల్.

Posted in Uncategorized

Latest Updates