ముంబై చేరుకున్న వరల్డ్ కప్ విజేతలు

andఅండర్-19 వరల్డ్ కప్ విజేత టీం ఇండియా ఆటగాళ్లు కొద్దిసేపటి క్రితమే మంబాయి ఎయిర్ పోర్టుకి చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్ లో వీరికి ఘన స్వాగతం లభించింది. వీరిని అభినందనలు తెలిపేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. జై భారత్.. జైజై భారత్ అంటూ ఎయిర్ పోర్ట్ లో నినాదాలు చేశారు. దేశ ప్రతిష్ఠను మరింత పెంచారంటూ యువ క్రికెటర్లపై ప్రశంసల జల్లు కురిపించారు. వారిని తమ కెమెరాల్లో బంధించేందకు ప్రజలు ఆశక్తి చూపించారు.

Posted in Uncategorized

Latest Updates