ముంబై PNB సీజ్..ఉద్యోగుల ధర్నా

55రంగారెడి జిల్లా రావిరాల లోని రాజీవ్ జెమ్స్ పార్క్ ముందు మంగళవారం (ఫిబ్రవరి-20) ఆందోళనకు దిగారు PNB ఉద్యోగులు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ లో.. ఈడీ, సీబీఐ అధికారులు రాజీవ్ జెమ్స్ పార్క్ ను సీజ్ చేయడంతో తాము రోడ్డున పడ్డామంటున్నారు. 2007లో రాజీవ్ జెమ్స్ పార్క్ ప్రారంభం కాగా.. దాన్ని తర్వాత గీతాంజలి జెమ్స్ గా మార్చారు.

700 మందికి పైగా కార్మికులు అందులో పనిచేస్తున్నారు. చాలా మంది వరకు దివ్యాంగులే ఉద్యోగులుగా ఉన్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలంటున్నారు ఉద్యోగులు.

Posted in Uncategorized

Latest Updates