ముగిసిన ఫారిన్ టూర్ : ఢిల్లీకి చేరిన మోడీ

ఐదురోజుల పారిన్ పర్యటన ముగించుకుని స్వదేశానికి తిరిగి వచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ. ఢిల్లీ చేరుకున్న ప్రధానికి విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ స్వాగతం పలికారు. సౌతాఫ్రికాలో బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొన్న మోడీ.. వివిధ దేశాధినేతలతో సమావేశమయ్యారు.

Posted in Uncategorized

Latest Updates