మూడో వన్డే: కోహ్లీ-160.. సఫారీల టార్గెట్ 304

matchకేప్ టౌన్ వేదికగా సౌతాఫ్రికా,భారత్ మధ్య జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ లో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది. సౌతాఫ్రికాకు 304 రన్స్ టార్గెట్ ను ఇచ్చింది. భారత్ కెప్టెన్ 160 రన్స్ తో నాటౌట్ గా నిలవగా, భారత్ బ్యాట్స్ మెన్లు శిఖర్ ధావన్ 76 పరుగులు చేశాడు.రహెనే 11, హార్ధిక్ పాండ్యా 14,ధోని 10 పరుగులు చేశారు. భువనేశ్వర్ కుమార్ 16 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.

సౌతాఫ్రికా బౌలర్లు డుమిని రెండు వికెట్లు పడగొట్టగా.. తాహిర్, ఆండిలె, మొర్రీస్, రబడలు ఒక్కోవికెట్ తీసుకున్నారు.

Posted in Uncategorized

Latest Updates