మెల్ బోర్న్ టెస్ట్ : ఫస్ట్ డే..భారత్ స్కోర్- 215/2

మెల్ బోర్న్ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్ లో భారత్ అదరగొట్టింది. మొదటి రోజు ఆటముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. ఇద్దరు బ్యాట్స్ మెన్ హాఫ్ సెంచరీలు కొట్టాడు. కోహ్లి ఆఫ్ సెంచరీకి 3పరుగుల దూరంలో ఉన్నాడు. అరంగేట్రంలోనే హాఫ్ సెంచరితో అదరగొట్టాడు ఓపెనర్ మయాంక్ అగర్వాల్. 161 బాల్స్ లో 76 రన్స్ చేసి ఔటయ్యాడు. మరో ఓపెనర్ హనుమ విహారి 8 పరుగులకే ఔటయి నిరాశపరిచాడు.

ఆతర్వాత వచ్చిన చటేశ్వర్ పుజారా(68),  కోహ్లి(47) వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. ఇద్దరు ఓపెనర్లనూ పేసర్ కమిన్స్ పెవిలియన్ కు పంపాడు.

Posted in Uncategorized

Latest Updates