మేడారం హుండీ లెక్కింపు ప్రారంభం

medaramమేడారం జాతర హుండీల లెక్కింపు కొనసాగుతోంది. హన్మకొండ టీటీడీ కల్యాణ మండపంలో మంగళవారం ( ఫిబ్రవరి-6) ఉదయం ఏడు గంటలకు హుండీల లెక్కింపు మొదలైంది. సాయంత్రం ఏడింటివరకు కొనసాగుతుంది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లమధ్య నాలుగు వందల హుండీలను మేడారం నుంచి టీటీడీ కల్యాణ మండపానికి నిన్న తీసుకొచ్చారు. 3వందల మంది పోలీసులు… 12 సీసీ కెమెరాల నిఘా నడుమ ఇవాళ్టినుంచి లెక్కింపు మొదలుపెట్టారు.

Posted in Uncategorized

Latest Updates