మే 29న నైరుతీ రుతుపవనాలు: IMD

imdరైతులకు గుడ్ న్యూస్ చెప్పింది భారతీయ వాతావరణ శాఖ(IMD). నైరుతీ రుతుపవనాలు మే 29న కేరళ తీరాన్ని తాకనున్నట్లు తెలిపింది. దీంతో ఈనెలలో(మే)నే తొలకరి జల్లులు కురవనున్నాయి. మూడు రోజులు ముందే వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు IMD తెలిపింది. కేరళ తీరాన్ని నైరుతీ రుతుపవనాలు తాకగానే.. ఐఎండీ  ఆయా రాష్ట్రాల వారీగా వాతావరణ నివేదికలను విడుదల చేయనున్నది. రుతుపవనాలకు తగ్గట్టుగా ఈనెల 23వ తేదీ నుంచి బంగాళాఖాతంలో, అండమాన్ సముద్రంలో వాతావరణ ఏర్పడుతుందని తెలిపింది ఐఎండీ.

Posted in Uncategorized

Latest Updates