మైనస్ 55 డిగ్రీల చలిలో రక్షణమంత్రి సాహసం

nirmalaగతంలో  భారత  రక్షణ మంత్రులెవరూ  చేయని  సాహసం చేశారు  నిర్మలాసీతారామన్. మైనస్  55 డిగ్రీల  సెంటీగ్రేడ్  ఉష్ణోగ్రత ఉన్న.. లఢక్ లోని  అత్యంత  ఎత్తైన పోస్ట్ ను  విజిట్ చేశారు.  సిబ్బందితో  మాట్లాడారు. ఇండియా-చైనా  సరిహద్దులో..  ఉన్న ఈ ప్రాంతం  ప్రపంచంలోనే  అత్యంత  ఎత్తైనది.  సముద్రమట్టానికి …16 వేల 7 వందల  కిలోమీటర్ల  ఎత్తులో ఉంటుంది.

Posted in Uncategorized

Latest Updates