మైనార్టీ గురుకులాల్లో1,863 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

tslogoప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. మైనార్టీ గురుకులాల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనుంది. దీనికోసం 1,863 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పోస్టుగ్యాడ్యుయేట్ టీచర్ (PGT) 1,280, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్(TGT) 354, జూనియర్ లెక్చరర్లు(JL) 89, ఫిజికల్ డైరెక్టర్ 70, లైబ్రేరియన్స్ 70 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నలిచ్చింది. ఈ పోస్టుల భర్తీ గురుకుల నియామక బోర్డు ద్వారా జరగనుంది.

Posted in Uncategorized

Latest Updates