మొదటి T20: సౌతాఫ్రికా టార్గెట్ 204

Manish-Pandeyజోహ‌నెస్ బ‌ర్గ్ వేదిక‌గా సౌతాఫ్రికాతో జ‌రుగుతున్నతొలి టీ20లో టీమిండియా.. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 203 ప‌రుగులు చేసింది. ధావ‌న్ (72) ఆఫ్ సెంచరీ చేయగా.. రోహిత్ (21), రైనా(15), కోహ్లీ(26), పాండే (29), ధోని(16) పరుగులు చేశారు. దీంతో భార‌త్.. సౌతాఫ్రికా ముందు 204 ప‌రుగుల భారీ టార్గెట్ ఉంచింది.

సౌతాఫ్రికా బౌల‌ర్ల‌లో డాలా రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. మోరీస్ , షంషీ, ఫెలుక్వాయో త‌లో వికెట్ తీశారు.

Posted in Uncategorized

Latest Updates