మోడీ కార్లు సీజ్ : వాడి సొమ్ము కాదుగా.. కొని పడేశాడు

NiravModi02పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ లో… నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీకి సంబంధించిన మరిన్ని అకౌంట్లను ఫ్రీజ్ చేశారు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు. నీరవ్ మోడీ కంపెనీలకు సంబంధించిన 9 ఖరీదైన కార్లను అధికారులు సీజ్  చేశారు. సీజ్ చేసిన వాటిలో ఒక రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారు, ఒక పోర్షే కారు, రెండు బెంజ్ కార్లు, మూడు హోండా కార్లు, రెండు టయోటా కార్లున్నాయి. ఒక్కో కారు విలువ 4, 5 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా.

వీటితో పాటు.. నీరవ్ మోడీకి చెందిన 8 కోట్ల రూపాయల విలువైన మ్యూచువల్ ఫండ్లు, షేర్లను కూడా సీజ్ చేసింది. నీరవ్ మోడీ మామ మెహుల్ చోక్సీకి చెందిన 87 కోట్ల రూపాయల విలువైన షేర్లను కూడా ఫ్రీజ్ చేశారు అధికారులు.

NiravModi03

NiravModi01

Posted in Uncategorized

Latest Updates