మోడీ నేతృత్వంలో.. సూపర్ పవర్ గా భారత్ : యోగీ

MODI YOGIమోడీ నేతృత్వంలో భారత్ సూపర్ పవర్ గా మారబోతోందన్నారు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్. నాలుగేళ్ల ఎన్డీఏ పాలన అద్భుతంగా ఉందన్నారు. అన్ని రంగాల్లో దేశం దూసుకెళ్లోందని.. బలమైన ఆర్థిక వ్యవస్థ దిశగా వేగంగా అడుగులు వేస్తోందని చెప్పారు. ఆంతరంగిక , సరిహద్దు భద్రతలో భారత్ ను నంబర్ వన్ గా నిలబెట్టినందుకు ప్రధానికి శుభాకాంక్షలు చెప్పారు.

Posted in Uncategorized

Latest Updates