మోడీ పాలనలో ఎక్కడా ఉగ్రదాడి జరగలేదు : హన్సరాజ్

దేశంలో బీజేపీ నాలుగేళ్ల పాలనపై ప్రజలు సంతృప్తితో ఉంన్నారన్నారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హన్సరాజ్ గంగారామ్. నాలుగేళ్లలో ఎక్కడా ఒక్క ఉగ్రదాడి కూడా జరగలేదని చెప్పారు. దేశ ప్రజలంతా మోడీ నాయకత్వాన్ని కోరుకుంటున్నట్లు తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అవసరమైన సాయంచేస్తోందన్నారు గంగారాం. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.

Posted in Uncategorized

Latest Updates