మోడీ ప్రారంభిస్తున్నారు : 50 శాతం డిస్కౌంట్ లో టూవీలర్స్

amma-two-wheelers-schemeఈ రోజు(ఫిబ్రవరి24) చెన్నైలో పర్యటించనున్నారు ప్రధాని నరేంద్రమోడీ. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత  జయంతి సందర్భంగా ఏఐడీఎంకే ప్రభుత్వం ప్రవేశపట్టిన అమ్మ టూ వీలర్ పధకాన్ని ప్రారంభించనున్నారు మోడీ. ఈ పధకంలో భాగంగా వర్కింగ్ మహిళలకు 50 శాతం సబ్సిడీపై టూ వీలర్‌లు పంపిణీ చేయనున్నారు. జయలలిత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్నీ ఏర్పాట్లు చేసింది ఏఐడీఎంకే. మెరీనా బీబ్ లోని ఆమె సమాధి దగ్గర రాష్ట్ర ముఖ్యమంత్రి  పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీరుసెల్వం, ఇతర మంత్రులు నివాళులర్పించనున్నారు.

Posted in Uncategorized

Latest Updates