మోడీ విదేశీ పర్యటన: ఈ నెల 9నుంచి 12 వరకు

MODIప్రధాని  నరేంద్ర మోడీ మరో సారి విదేశీ బాట పట్టనున్నారు. ఈ నెల 9వతేదీ నుంచి 12వ తేదీ వరకు మోడీ పాలస్తీనాలో పర్యటించనున్నారు. దీంతో ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 10వ తేదీన రమల్లాలో పర్యటించనున్నారు. 10న సాయంత్రం ప్రధాని UAE చేరుకోనున్నారు. అబుదాబిలో ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు మోడీ. పాలస్తీనాలో పర్యటించనున్న భారత మొదటి ప్రధాని మోడీ.

Posted in Uncategorized

Latest Updates