మోస్ట్ వాంటెడ్  టెర్రరిస్టు అరిజ్ ఖాన్ అరెస్ట్

TERRORమోస్ట్ వాంటెడ్  టెర్రరిస్టును  అరెస్ట్ చేశారు  ఢిల్లీ పోలీసులు. 2008  ఢిల్లీ  సీరియల్  బ్లాస్ట్  కేసులో  నిందితుడిగా  ఉన్న ఇండియన్  ముజాహిదిన్  ఉగ్రవాది  అరిజ్ ఖాన్ కు  స్పెషల్ బ్రాంచ్  పోలీసులు  నేపాల్ సరిహద్దులో  అరెస్ట్ చేశారు.  బాంబు  తయారీలో నిపుణుడైన  అరిజ్ ఖాన్.. ఇప్పటి వరకు  ఐదు కీలక  ఎన్ కౌంటర్లలో  పాల్గొన్నాడని.. 165 మంది  మరణానికి  కారణమయ్యాడని  పోలీసులు  చెప్పారు.

Posted in Uncategorized

Latest Updates